క్రైస్తవ ఆరాధనకు పరిచయం
క్రైస్తవ ఆరాధనకు పరిచయం

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 7: ఆరాధనలో లేఖనము మరియు ప్రార్థన

2 min read

by Randall McElwain


పాఠ్య ఉద్దేశ్యములు

ఈ పాఠం ముగిసే నాటికి, విద్యార్థి:

(1) ఆరాధనలో లేఖనము యొక్క ప్రాముఖ్యతను మెచ్చుకొనుట.

(2) ఆరాధనలో లేఖనమును ఉపయోగించుటకు ఆచరణాత్మక అడుగులను తెలుసుకొనుట.

(3) ప్రసంగము ఆరాధనలో భాగమని గుర్తించుట.

(4) ఆరాధనలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతకు విలువనిచ్చుట.

(5) సంఘమును అర్థవంతమైన సామూహిక ప్రార్థనలో నడిపించుట.

(6) కానుకలను పట్టుట ఆరాధన కార్యము అని అర్థము చేసుకొనుట.

(7) ప్రభువు బల్లను సంతోషకరమైన వేడుకగా మరియు ఒక పవిత్రమైన జ్ఞాపికగా జరుపుకొనుట.