కుటుంబ బోధనా సాధనాలు
మొదటి ప్రశ్నలు
1. అమ్మ, నాన్న కంటే మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు?
జవాబు: దేవుడు
2. దేవుడు నిన్ను ఎందుకు చేశాడు?
జవాబు: సంతోషంగా ఉండడానికి.
3. ఎలా సంతోషంగా ఉండగలవు?
జవాబు: దేవుణ్ణి ప్రేమించడం ద్వారా
4. మరేదైనా నిన్ను ఎల్లప్పుడు సంతోషపెట్టగలదా?
జవాబు: లేదు
Please select a section from the sidebar.